National News Networks

పియూసీ చైర్మన్, నిజామాబాద్ జిల్లా టీ ఆర్ ఎస్ అధ్యక్షుడు ఏ. జీవన్ రెడ్డి ప్రెస్ మీట్

Post top

పియూసీ చైర్మన్, నిజామాబాద్ జిల్లా టీ ఆర్ ఎస్ అధ్యక్షుడు ఏ. జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ @టీ ఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయం

…రెండు రోజుల క్రితం మా వర్కింగ్ ప్రెసిడెంట్ ,మంత్రి కే టీ ఆర్ బీజేపీ కి కేంద్ర నిధుల పై స్పష్టమైన సవాల్ విసిరారు

…కే టీ ఆర్ సవాల్ కు సమాధాన మివ్వకుండా పిచ్చి బీజేపీ ఎంపీలు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు

..సంజయ్ అరవింద్ హెయిర్ లెస్ హెడ్ లెస్ ఎంపీ లు గా మారారు

..బీజేపీ ఎంపీ లు చిచోరా, చిల్లర గాళ్లుగా మారిపోయారు

…సంజయ్ అరవింద్ లకు తలకాయ లో మెదడు లేదు

..వారిద్దరిని చూస్తే నహీ మాలుమ్ కథ గుర్తు కొస్తోంది

..రేవంత్ రెడ్డి కూడా మెదడు లేకుండా మాట్లాడుతున్నారు

..బీజేపీ ఎంపీ లు కేడీ నెంబర్ వన్ లు గా మారితే రేవంత్ జైలు కెళ్ళి బేడీ నెంబర్ వన్ ఎంపీ గా మారారు

..ప్రముఖ కేంద్రాలను సందర్శించి ఎవరు కట్టారని సంజయ్ అరవింద్ లాంటి అడిగితే నహీ మలూమ్ అనే సమాధానం వచ్చిందట

..శవ యాత్ర జరుగుతుంటే ఎవరిది అని వాళ్ళు అడిగితే నహీ మాలూమ్ అన్నారట

..ఇన్ని కేంద్రాలు కట్టించిన నహీ మాలూమ్ చనిపోయారని అరవింద్ సంజయ్ లు బోరున ఏడ్చారట

..అటు వైపు వస్తున్న రేవంత్ వాళ్ళిద్దరిని అడిగితే నహీ మాలూమ్ చనిపోయడంటే ఆయన కూడా ఏడ్చాడట.. ఇట్లా ఉంది వా

Post bottom

Leave A Reply

Your email address will not be published.