గాంధీభవన్ లో ఏఐసిసి ఇంఛార్జీ మానిక్ రావ్ ఠాక్రే మరియు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సోషల్ మీడియా టీంతో భేటీ అయ్యారు. రాబోయే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి మరియు పార్టీ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే విషయాలపై చర్చించారు
సోషల్ మీడియా ఛైర్మన్ మన్నె సతీష్ గారు, స్టేట్ కోఆర్డినేటర్ పెట్టెం నవీన్ మరియు సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్షులు
ఏఐసిసి ఇంఛార్జిలు నదీమ్ జావేద్ , రోహిత్ చౌదరి , టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ , వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
