చాగలమర్రి , జూన్ 26:చాగలమర్రి 3వ సచివాలయం పరిధిలోని 10,11వ వార్డు భవాని నగర్, కూలురు రస్తా లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆళ్లగడ్డ శాసన సభ్యులు గంగుల బ్రిజెంద్రా రెడ్డి(నాని)పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ ముస్లిం మైనార్టీ జనరల్ సెక్రటరీ షేక్.
బాబులాల్ , ఎంపీపీ రామిశెట్టి వీరభద్రుడు , చాగలమర్రి మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ కుమార్ రెడ్డి , వైఎస్సార్సీపీ నాయకులు పత్తి నారాయణ , సి.రమణా రెడ్డి (సదాశివ), వైస్ సర్పంచ్ షేక్. సోహైల్ , సచివాలయం కన్వీనర్ మహబూబ్ బాషా, పగిడాల బాబు 3వ వార్డు మెంబర్ మరియు చాగలమర్రి మండలం వైఎస్ఆర్సిపి నాయకులు , కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.
