సజ్జలపై వైఎస్ షర్మిల కామెంట్స్…
వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ వేదికగా ఏపీ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిపై కామెంట్ చేశారు. తెలంగాణలో తాను పార్టీ పెట్టిన మొదటి రోజు షర్మిలకు మాకూ ఏం సంబంధం లేదు అన్న వ్యక్తి…