National News Networks

అయిలమ్మ ను చెట్టుకు కట్టేసిండ్రు

Post top

జనగామ జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్లో వీరనారి ఐలమ్మ విగ్రహాన్ని చెట్టు కట్టేసిన వైనం.. ఈ చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ ఘటనకు సంబంధించి నటువంటి ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని ఆందోళన కి సిద్దం అవుతున్నాయి.

Post bottom

Leave A Reply

Your email address will not be published.