National News Networks

భువనగిరి జిల్లాలో మరో పరువు హత్య….

Post top

యాదాద్రి భువనగిరి జిల్లా: రామకృష్ణ గౌడ్ అనే హోంగార్డ్ ను గుండాల ప్రాంతంలో హత్య చేసి సిద్దిపేటలో పడవేసిన వైనం…

గతంలో యాదగిరిగుట్ట లో హోంగార్డు గా విధులు నిర్వహిస్తున్న సందర్బంలో భార్గవి అనే ముదిరాజు ల అమ్మాయితో ప్రేమ వివాహం…

దాన్ని జీర్ణించుకోలేక పరువుహత్య జరిగినట్లు సమాచారం… అక్రమ చర్యలకు పాల్పడుతున్నాడని ఆరు నెలల క్రితం రిమువల్ ఆఫ్ సర్వీస్ అయిన రామకృష్ణ….

Post bottom

Leave A Reply

Your email address will not be published.