బాబు కేసు కదలిక… దసరా ముందా ? తర్వాతా.. ??
FOCUSTV Updated on: Oct 20, 2023 | 11:33 AM
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో 44 రోజులుగా రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబుకు రిలీఫ్ దొరుకుతుందా లేదా అనే ఉత్కంఠకు తెరపడబోతోంది. హైకోర్టులో కొట్టేసిన ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మంగళవారం వాదనలు…