National News Networks
Browsing Category

AP

ఆపదలోఉన్నవారిని ఆదుకోవటం మా బాధ్యత.. ఢిల్లీ బాబు టిమ్

ఎక్కడున్నా ఢిల్లీ బాబు టిమ్ పని చేస్తుంది...  ఆపదలోఉన్నవాళ్ళని ఆదుకొనుటమే మా లక్ష్యం..  ఆదివాసీ సంరక్షణ సమితి కన్వీనర్ కారం సీతారామన్న దొర (ఢిల్లీ బాబు) టిమ్ సభ్యులు  సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం పెద్ద గెద్దాడ…

అభ్యర్ధుల ఎంపికపై బీఆర్ఎస్ కసరత్తు..

ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. అభ్యర్ధుల జాబితాపై బీఆర్ఎస్ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 18మంది అభ్యర్థులను అధినాయకత్వం ఆయా సభల్లో ప్రకటించింది. ఎమ్మెల్యేల పనితీరుపై ఇప్పటికే సర్వే చేయించిన గులాబీ అధినాయకత్వం ముందుగా…

శ్రీకాళహస్తి ఘటనపై పవన్ కల్యాణ్.. సిరియస్

అక్కడే తేల్చుకుంటానంటూ సవాల్ శ్రీకాళహస్తి ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. జనసేన కార్యకర్తను పోలీసులు కొట్టడంపై ఆయన సిరియస్ అయ్యారు. శాంతియుతంగా ధర్నా చేస్తు ఎందుకు కొట్టారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను స్వయంగా…

పూరి గుడిసెకు రూ.3.32 లక్షల కరెంట్ బిల్లు

ఎస్ రాయవరంలో ఓ ఆటో డ్రైవర్ కు షాక్  విద్యుత్ శాఖకు మొర పెట్టుకున్న బాధితుడు అనకాపల్లి జిల్లాలోని ఎస్‌ రాయవరం పరిధిలోని గోకులపాడు దళిత కాలనీలో ఓ పూరి గుడిసెలో రాజుబాబు అనే వ్యక్తి కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని…

ఆయన వస్తానంటే వెల్‌కమ్‌.. ముద్రగడ వైపు వైసీపీ చూపు..

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. SRD KARAM Updated on: Jul 09, 2023 | 5:31 PM కాపు ఉద్యమనేత ముద్రగడ యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి వస్తున్నారా..? వైసీపీలోకి వస్తానంటే వెలక్‌మ్‌ అంటూ ఎంపీ మిథున్‌రెడ్డి కామెంట్స్‌ వెనుక ఆంతర్యమేంటి?  ముద్రగడ…

బిజెపి గూటికి అవినీతి నేతల క్యూ..

కేసులన్ని గాలికి.. పార్టీలో చేర్చుకుంటూ పదవులు. written by-SRD KARAM బిజెపి 'వాషింగ్‌ పౌడర్‌ నిర్మా ' అంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్ల సెటైర్లు.. 'దేశంలో తమ పార్టీలో ఉండే నాయకులు తప్పితే మిగతావారంతా అవినీతిపరులే.ఇతర…

Early Elections In AP: ఏపీలో ముందస్తు ఎన్నికలు..

క్లారిటీ ఇచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. వచ్చే ఏడాది మే వరకు సమయం ఉందని.. చివరి రోజు వరకు సేవ చేస్తామని అన్నారు. గడవును పూర్తిగా వినియోగించుకుంటామని…

బాబాయ్ వల్ల వైసీపీ బలపడిందా…?

GANGADHAR RAO KARAM POLITICAL DESK  Updated on: Jul 07, 2023 | 8:01 AM విశాఖ కు షటిల్ సర్వీస్ చేస్తున్న జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి వల్ల విశాఖ జిల్లా లో వైసీపీ ఎంతవరకూ బలపడింది అన్న ప్రశ్న తలెత్తుతోంది. వైవీ సుబ్బారెడ్డి ఒక చోట…

నడ్డాను కలిసిన పురందేశ్వరి

బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాను కలిశారు ఏపీ నూతన బీజేపీ చీఫ్ పురందేశ్వరి. రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించడం పట్ల నడ్డాకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తాజా రాజకీయాలపై నేతలు చర్చించారు. భవిషత్తులో పార్టీ తరపున చేపట్టబోయే…

వ్యూహం మార్చిన కమలం పార్టీ.. జాతీయ స్థాయిలో అందుకే మార్పులు.. మినీ జమిలికే మొగ్గు!

focustv {public voice}  SRD KARAM మోదీని కలిసి బయటికి వచ్చిన కాసేపటికే ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిపించాల్సిందిగా సీఎం కోరారంటూ జాతీయ మీడియాలో ఓ లీకేజీ వచ్చింది. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. తాజాగా ఆంధ్రప్రదేశ్…