రెండు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిన ‘బీస్ట్’
ఈ నెల 13న వచ్చిన 'బీస్ట్'
పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్
తనదైన స్టైల్ తో మేజిక్ చేసిన విజయ్
ప్రధానమైన బలంగా అనిరుధ్ సంగీతం
విజయ్ తాజా చిత్రంగా ఈ నెల 13వ తేదీన 'బీస్ట్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సన్ పిక్చర్స్ వారు…