ఆకట్టుకుంటున్న “వద్దురా సోదరా” మూవీ టీజర్
కన్నడ యంగ్ స్టార్ రిషి తెలుగులో అరంగేట్రం చేస్తున్న సినిమా "వద్దురా సోదరా". ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణన్ నాయికగా నటిస్తోంది. ఓ వినూత్న ప్రేమకథతో దర్శకుడు ఇస్లాహుద్దీన్ "వద్దురా సోదరా" చిత్రాన్ని రూపొందించారు. కన్నడ, తెలుగు ద్విభాషా చిత్రంగా…