రంపచోడవరం ఏజెన్సీలో పొంగుతున్న వాగులు… భయబ్రాంతులకు గురవుతున్న గిరిజనులు ..!
FocusTv News Network : అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రంపచోడవరం ఏజెన్సీ లో వాగులు పొంగుతుందడంతో కొన్ని గ్రామాల మధ్య 24 గంటలుగా రాకపోకలు నిలిచిపోయాయి.
నియోజకవర్గం…