- అనారోగ్యంతో బాధపడుతున్న వసుమతి
- తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స
- పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచిన వైనం
- గతంలో బ్యాంకు ఉద్యోగినిగా పనిచేసిన వసుమతి
వసుమతి గతంలో బ్యాంక్ ఉద్యోగినిగా పనిచేశారు. కాగా, ఆమెకు గుండె సంబంధిత సమస్యలు తలెత్తడంతో వైద్యులు మూడ్రోజుల కిందట స్టెంట్ అమర్చారు. కానీ, వైద్యుల ప్రయత్నం ఫలించలేదు. ఆరోగ్యం క్షీణించడంతో కన్నుమూశారు.