గ్రీన్ ఇండియా ఛాలెంజ్: తన జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు సీతాఫల్మండి లోని మల్టి పర్పస్ ఫంక్షన్ హల్ ఆవరణలో మొక్కలు నాటిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్… అనంతరం మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థిలలో గాలి ఎంతో అవసరం కాబట్టి వీలైనంతవరకు ప్రతి ఒక్కరి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
Related Posts