National News Networks

యాదగిరిగుట్టలో ఉదయం ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం..

Post top

యాదాద్రి భువనగిరి జిల్లా: యదగిరిగుట్టలో ఉదయం ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం..

◻️ అకాల వర్షం కారణంగా అస్తవ్యస్తంగా మారిన యాదగిరిగుట్ట..

◻️ వర్షం ధాటికి బయటపడ్డ నాసికరం పనులు..

◻️ కుంగి కోతకు గురైన ఆలయ కొత్త ఘాట్ రోడ్డు, ప్రెసిడెన్షియల్ సూట్ రోడ్డు..

◻️ ప్రెసిడెన్షియల్ సూట్ సర్కిల్ వద్ద చెరువును తలపిస్తున్న రింగ్ రోడ్..

◻️ కొండపైకి ఎక్కే ఘాట్ రోడ్డు బురదమయం కావడంతో దిగబడ్డ బస్సులు..

◻️ ఈదురుగాలులకు కొండపైన కుప్పకూలిన చలువ పందిళ్ళు..
క్యూకాంప్లెక్స్, క్యూలైన్లలోకి చేరిన వర్షపు నీరు..

Post bottom

Leave A Reply

Your email address will not be published.