హైదరాబాద్ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్,టీఎస్ ఐ ఐ సీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు,మేయర్ గద్వాల్ విజయ లక్ష్మీ,మాజీ మేయర్ బొంతు రామ్మోహన్,పలువురు టీఆరెస్ పార్టీ నాయకులు…
*మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కామెంట్స్*
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగం,తిర్మనాలు ఉంటాయి..
టీఆరెస్ ఉద్యమ నేపథ్యం ఉన్న పార్టీ
రెండు సార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ
దేశ రాజకీయాలను ప్రభావితం చేయడంలో టీఆరెస్ కీలక పాత్ర పోషిస్తుంది…
రాష్ట్రం రాకముందు ప్రజలు నీళ్లు ,కరెంట్ లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు..
సీఎం కేసీఆర్ నాయకత్వం లో సాగు నీరు తాగు నీరు పుష్కలంగా అందిస్తున్నాము..
పింఛన్లు, రైతుబందు ,రైతు బీమా ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక రాజకీయ పార్టీ..
టీఆరెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి..
దేశానికి అన్నం పెట్టే ప్రధాన రాష్ట్రం..
దేశ భవిష్యత్తు లో కీలక పాత్ర పోషిస్తున్న ము..
కొంత మంది రాజకీయ నాయకులు కుక్కలలెక్క మొరుగుతున్నారు..
గులాబీ జెండా తోనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు బావిస్తున్నారు…
తాడు బొంగరం లెనోళ్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు..
ఈ ప్రతినిధుల సభకు చాలా ప్రాముఖ్యత ఉంది..
ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి…
దేశ రాజకీయాలను ప్రభావితం చేసేలా సమావేశం ఉంటుంది…
ప్రశాంత్ కిషోర్ సేవలను మొదట నరేంద్రమోదీ వాడుకున్నారు…
మా ముఖ్యమంత్రి కంటే పెద్ద మేధావి ఎవరు లేరు…
మాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి చిల్లరగా మేము మాట్లాడం…