కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వరస ఉద్యమాలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్. ఈ రోజు విద్యుత్ సౌద, సివిల్ సప్లై కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ యత్నం.
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ తో పాటు ముఖ్య నేతలందరికి గృహ నిర్బంధం చేసిన పోలీసులు.