టిఆర్ఎస్ పార్టీ నాయకులు జాతీయ రహదారిపై రాస్తారోకో,ధర్నాలు చెయ్యవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నాలు చేస్తుంటే అక్రమ అరెస్టులు చేయడం సిగ్గు చేటు ఎంపీ కోమటిరెడ్డి.
టిఆర్ఎస్ నాయకులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు… తెలంగాణ ఇచ్చిన పార్టీ మాకు ప్రజల పక్షాన నిలబడే హక్కు ఉంది పెంచిన విద్యుత్ చార్జీల మోత వెంటనే తగ్గించాలి…రైతుల ధాన్యం కొనుగోలు చేయాలి…
ప్రజా సమస్యలపై ప్రజల పక్షాన పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చేయడం బాధాకరం…కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఎప్పుడైనా పోరాడుతోంది ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి…