- ఎవరు ఎవరి సొమ్ము తింటున్నారన్న కేటీఆర్
- దమ్ముంటే బీజేపీ నేతలు నిరూపించాలని సవాల్
- మంత్రి పదవిని ఎడమకాలి చెప్పులా వదిలేస్తానని వ్యాఖ్య
- సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగుతానన్న కేటీఆర్
మంత్రి పదవికి రాజీనామా చేశాక సాధారణ ఎమ్మెల్యేగానే తాను కొనసాగుతానని కేటీఆర్ అన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు తన వ్యాఖ్యలు తప్పని నిరూపించాలని ఆయన బీజేపీకి సవాల్ విసిరారు. తెలంగాణ నుంచి ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు బీజేపీ ఎంపీలు ఏనాడైనా ప్రధానిని కలిశారా? అని కూడా కేటీఆర్ ప్రశ్నించారు.