- ఓ మీడియా చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ
- షర్మిలపై విమర్శనాస్త్రాలు
- అత్తమీద కోపం దుత్తమీద చూపిస్తోందని వ్యాఖ్యలు
- అన్న మీద కోపంతో ఇక్కడ పార్టీ పెట్టిందని వెల్లడి
షర్మిల, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి వారు లేస్తే కేసీఆర్ పై బూతుపురాణాలు వినిపిస్తుంటారని మండిపడ్డారు. తెలంగాణకు కేంద్రం ఎంత అన్యాయం చేసినా తాము ప్రధాని మోదీని ఒక్క మాట కూడా అనబోమని, కానీ ఇలాంటి వాళ్లు ఎవరి ఏజెంట్లు? ఈ శిఖండి సంస్థలను ఎవరు పుట్టించారు? నరేంద్ర మోదీ గారా, బీజేపీనా? అనేది ఆలోచించుకోవాలని అని అన్నారు.