ఈరోజు మహాత్మ జ్యోతి రావు పూలే జయంతి సందర్భంగా ముషీరాబాద్ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో పూలే గారి జయంతి వేడుకలు…ఓబీసీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు సదానంద్ ముదిరాజ్ గారు,,మరియు బిజెపి సీనియర్ నాయకులు విశ్వం అన్న గారు,, ఓబీసీ నాయకులు నందు గారు,, లక్ష్మణ్ గారు, సత్యనారాయణగారు, రమేష్, బాలరాజు గారు, ఇట్టి ఓబిసి నాయకుల ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు జరిపారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓబిసి జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్న గారు మరియు ముషీరాబాద్ డివిజన్ కార్పొరేటర్ యం.సుప్రియనవీన్ గౌడ్ గారు పాల్గొన్నారు.