అంబేద్కర్ జయంతి మనకు మనం మార్గనిర్దేశం చేసుకొని సమాజాన్ని మెరుగుపరచడానికి కృషి చేయాలి అని గుర్తు చేస్తుందని అన్నారు.
ఈ దేశం సామాజిక సమానత్వంతో జీవించడానికి బాబాసాహెబ్ బోధనలను ప్రతి ఒక్కరు అనుసరించాలని గుర్తు చేశారు.ఈ సందర్భంగా మేఘన అనే చిన్నారి వేసిన చిత్రాలను ట్విట్టర్ లో పంచుకున్న ఎంపీ సంతోష్ కుమార్.తన చిత్రాలు ఆకట్టుకునేలా ఉన్నాయని తెలిపిన ఎంపీ సంతోష్ కుమార్…
This day serves as a reminder that we must guide ourselves and strive to improve society. Babasaheb's teachings have to be followed to make this country a better place to live with social equality. This little Meghana stole my heart with her creation. Happy Dr. #AmbedkarJayanti? pic.twitter.com/coSl7dgtA1
— Santosh Kumar J (@MPsantoshtrs) April 14, 2022