కేంద్రం పార్లమెంట్ కు ఇచ్చే సమాధానం కూడా సిగ్గులేకుండా అబద్దం చెబుతోంది. అడిగే వారికి సోయి ఉండటం లేదు. సమాధానం చెప్పే వారికి సోయి ఉండటం లేదు. కేంద్రం ఇస్తే రాష్ట్రం దాచుకున్నట్లు చెప్పాడాన్నీ ఖండిస్తున్నా. అంగన్ వాడీలకు కేంద్రం ఇస్తున్న దానికంటే మేము బెటర్ గా ఇస్తున్నాం.
వరి ధాన్యం కొనుగోలు విషయంలో కూడా అసత్యాలు చెబుతున్నారు.అన్ని శాఖల మంత్రులు అదే పనిగా అబద్ధాలు మాట్లాడుతున్నారు.