మిణుగురు ప్రతినిధి(హైద్రాబాద్) :విధ్యార్ధులను అవసరాలను అసరాగా తీసుకోని ప్రవెట్ కోచింగ్ సెంటర్లు పీజుల దందాకు తెరలెపాయని డివైఎఫ్ఐ రాష్ట్ర కమీటి ఆరోపించింది.
విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని DYFI అధ్వర్యంలో సోమవారం హైద్రాబాద్ జిల్లా విద్యాశాఖాదికారి ఆర్.రోహిణి కి వినతిపత్రం సమర్పించారు.