….డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి…
…ప్రధాని మోడీ పెరేడ్ గ్రౌండ్స్ లో అభివృద్ధి కార్యక్రమాల పేరిట సభ పెట్టారు
…ఆ సభను ప్రధాని పూర్తిగా రాజకీయ మయం చేశారు
..గవర్నర్ సభా వేదిక పైన ఉన్నారు.. బీజేపీ కండువాలు వేసుకున్న నేతలు ఎక్కువమంది ఉన్నారు
…మోడీ సభ లో గతం లో చెప్పిందే చెప్పారు.. కొత్తగా చెప్పిందేమి లేదు
…తొమ్మిది సంవత్సరాల్లో మోడీ తెలంగాణ చేసిందేమీ లేదు కనుక ఏం చెప్పలేక పోయారు
…బీబీ నగర్ ఎయిమ్స్ ను ఈ రోజే మొదలు పెడుతున్నట్టు పీఎం మోడీ నమ్మించే ప్రయత్నం చేశారు
…బీబీ నగర్ ఎయిమ్స్ కు రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయిస్తే కేటాయించనట్టుగా ప్రచారం చేస్తున్నారు.
…హైదరాబాద్ మెట్రో లో కేంద్రం ప్రమేయం లేకున్నా మోడీ గొప్పలు చెప్పుకున్నారు
..ఔటర్ రింగ్ రోడ్డు లో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం లేకున్నా కేంద్రానిదే అన్నట్టు మోడీ అబద్దామాడారు
…జాతీయ రహదారులకు తొమ్మిదేళ్లలో కేంద్రం రాష్ట్రానికి 20 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇప్పటికే ప్రజలు తొమ్మిది వేల కోట్ల రూపాయలు టోల్ రూపం లో రాష్ట్ర ప్రజలు కట్టేశారు.. మోడీ చేసిందేమీ ఉంది
..ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా కేంద్రం ఈ తొమిదేళ్లలో కేటాయించలేదు
…మేమేదో రేషన్ కార్డులు దాచుకున్నట్టు మోడీ అబద్దామాడారు
..కేంద్రం ఇచ్చేది తక్కువ.. రాష్ట్రం ఇచ్చింది ఎక్కువ
..ప్రధాని ఇంత పచ్చిగా అబద్దాలు మాట్లాడొచ్చా
…నగదు బదిలీ పథకం పై కూడా ప్రధాని అబద్దాలు ఆడారు.
..నగదు బదిలీ పథకం లో ఎక్కువ మంది లబ్ది దారులు రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లోనే ఉన్నారు
..65 లక్షల మంది రైతు కుటుంబాలకు 65 వేల కోట్ల రూపాయలు అకౌంట్లలో వేసింది బీ ఆర్ ఎస్ ప్రభుత్వం కాదా
..40 లక్షల మంది కి ఆసరా పెన్షన్లు నగదు బదిలీ పథకం కింద ఇస్తోంది మోడీ కి కనిపించడం లేదా
…అవినీతి లో కూరుకు పోయిన కర్నాటక బీజేపీ ప్రభుత్వం గురించి మోడీ ఎందుకు మాట్లాడరు?
…బీజేపీ కి మోడీ కి అవినీతి గురించి మాట్లాడే హక్కు లేదు
..ఆదానీ కి రేపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా కట్టబెడతారేమో
..అన్ని పోర్టులు ఆదానీ కే కేటాయిస్తున్నారు
…ముద్ర లోన్ల పై మోడీ అబద్ధాలే మాట్లాడారు
..msme ల మూసి వేత పై ప్రధాని ఎందుకు మాట్లాడరు
..ఉద్యోగాల్లో ఉపాధి కల్పన లో బీ ఆర్ ఎస్ ప్రభుత్వమే నెంబర్ వన్
..మోడీ కి ఇవే చివరి ఎన్నికలు.. బీజేపీ మరో మారు అధికారం లోకి వచ్చే ప్రసక్తే లేదు
…అన్నీ వ్యవస్థలను మోడీ బెదిరిస్తున్నారు
..ప్రతిపక్షాలు పార్లమెంటు లో మాట్లాడటానికి మోడీ అవకాశం ఇవ్వలేదు.అందుకే కోర్టు కు వెళ్లాయి
….ఎమ్మెల్సీ ఎల్. రమణ…
..మోడీ ది పార్టీ సభనా, అధికారిక సభనా బీజేపీ స్పష్టం చేయాలి
…మోడీ ఓ ప్రధాని లాగా కాకుండా గల్లీ నాయకుడిలా మాట్లాడారు
..తెలంగాణ కు అవార్డులు, రివార్డులు మోడీ కి కనిపించడం లేదా
..బీజేపీ దొడ్డిదారిన తెలంగాణ ను కబలించడానికి చేస్తున్న ప్రయత్నాలకు మోడీ సహకరించినట్టుగా ఉంది
..కేంద్రం సహకారం లేకున్నా రాష్ట్ర0 కేసీఆర్ విజన్ తో పురోగమిస్తోంది