ఏఐసిసి ఇంఛార్జీ మానిక్ రావ్ ఠాక్రే మరియు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సోషల్ మీడియా టీంతో భేటీ
గాంధీభవన్ లో ఏఐసిసి ఇంఛార్జీ మానిక్ రావ్ ఠాక్రే మరియు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సోషల్ మీడియా టీంతో భేటీ అయ్యారు. రాబోయే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి మరియు పార్టీ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే…