కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన గద్దర్
హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డిని ప్రజా గాయకుడు గద్దర్ కలిశారు. దేశ వ్యాప్తంగా తనపై ఉన్న కేసులను ఎత్తివేయించాలని గద్దర్ కోరారు.
ఇవాళ నగరంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని గద్దర్ కలిశారు. ఒకప్పటి పీపుల్స్ వార్ లో పనిచేసిన…