బిజేపి, టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ… పోలీసులకు గాయాలు
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ప్రారంభోత్సవానికి ఎంపి ధర్మపురి అర్వింద్ వచ్చారు. అయనను అడ్డుకునేందుకు టిఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈ నేపధ్యంలో…