బీజేపీ, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటు దిశగా అడుగులు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: జాతీయ రాజకీయాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ కుదుపు కుదిపారు. స్తబ్ధుగా ఉన్న బీజేపీయేతర ముఖ్యమంత్రులను జాగృతపరిచారు. నరేంద్ర మోడీని గద్దె దింపడమే లక్ష్యంగా ఒక్కటవ్వాలనే ఆకాంక్షను వారిలో రగిలించారు కేసీఆర్.…