ఏపీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మార్చి తొలి వారంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. మార్చి 4వ తేదీ లేదా 7వ తేదీన సమావేశాలను ప్రారంభించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. మరోవైపు ఈ సమావేశాల్లో కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. కొత్త…