తెలంగాణ ఐటీ శాఖ ప్రగతి నివేదిక విడుదల చేసిన మంత్రి కే. తారకరామారావు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలో తెలంగాణ రాష్ట్రాన్ని ఐటి రంగంలో అగ్రస్థానంలో నిలబెడతామన్నప్పుడు... అనేకమంది ఆశ్చర్యంగా చూసారు • అయినా ఈరోజు దేశ ఐటీ రంగంలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచేందుకు మా ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది • గత పది…