జర్నలిస్ట్ల పిల్లలందరికీ ఉచిత విద్య – ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి
వరంగల్ లోని జర్నలిస్టుల పిల్లలకి ఉచిత విద్యను అందించాలని వరంగల్ జిల్లా
టీయూడబ్ల్యుజే (ఐజేయూ) ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి కి వినతి పత్రం అందజేశారు వినతి పత్రం అందుకున్న కలెక్టర్ వెంటనే స్పందించి జిల్లా విద్యాశాఖ అధికారి కి…