బీజేపీని బొంద పెట్టడమే కేసీర్ లక్ష్యం: జగదీష్‌రెడ్డి
సూర్యాపేట ఫిబ్రవరి 22: బీజేపీ మిషన్ తెలంగాణ నినాదంపై మంత్రి జగదీష్‌రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ మిషన్ తెలంగాణ కాదు, సీఎం కేసీఆర్ మిషన్ ఢిల్లీ మొదలు పెట్టారన్నారు. ప్రజావ్యతిరే పాలన చేస్తున్న బీజేపీని బొంద పెట్టడమే లక్ష్యంగా సీఎం కేసీర్ పని…