సాంస్కృతిక మహోత్సవానికి నేడు నాగార్జున.. రేపు చిరంజీవి వస్తారు: కిషన్ రెడ్డి
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో మహోత్సవాలు
సాంస్కృతిక ప్రదర్శనలను సాయంత్రం ప్రారంభించనున్న ఉప రాష్ట్రపతి
వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ…