డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులు
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,పాల్గోన్న జనగాం శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తదితరులు.