ప్రముఖ ఫొటో గ్రాఫర్ భరత్ భూషణ్ కన్నుమూత
సిఎం కెసిఆర్ తదితరుల ప్రగాఢ సంతాపం
ప్రముఖ ఫొటో గ్రాఫర్ భరత్ భూషణ్ గుడిమల్ల ఆదివారం అర్థరాత్రి ఒంటి గంట ప్రాంతంలో కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న భరత్ ఉదయం తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. సామాజిక స్పృహ…