బిజేపిలో చేరిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ సీనియర్ నేత బూడిద భిక్షమయ్య గౌడ్
బిజేపిలో చేరిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ సీనియర్ నేత బూడిద భిక్షమయ్య గౌడ్
ఢిల్లీలోని తన నివాసంలో భిక్షమయ్య గౌడ్ కు కాషాయం కండువా కప్పిన తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరణ్ చుగ్. హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్…