కాకుమాను జ్యోతి కి బంగారు నంది అవార్డు
హైదరాబాద్ ఏప్రిల్ 17: హేల్ టాటా మణి చారిటబుల్ ట్రస్టు ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ వ్యవస్థాపక చైర్మన్ కాకుమాను జ్యోతికి బంగారు నంది అవార్డు వరించింది.రంగా రెడ్డి జిల్లా ఉప్పరపల్లి కేంద్రంగా మానవ సేవే మాదవ సేవ అని…