తెలంగాణ రాష్ట్రం వచ్చాకే సింగరేణి కార్మికులకు గొప్ప ఫలితాలు అందుతున్నాయి: ఎమ్మెల్సీ కవిత
అమ్మలాంటి సింగరేణిని కాపాడుకున్న గొప్పతనం ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదే
సింగరేణి వారసత్వ ఉద్యోగాలకు వ్యతిరేకంగా అనేక మంది ప్రయత్నాలు చేసినా, సీఎం కేసీఆర్ గారు పట్టుదలతో వారసత్వ ఉద్యోగాలు అందిస్తున్నారు: ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ…