వివేకాందరెడ్డి హత్య కేసు నిందితులకు హైకోర్టులో ఎదురుదెబ్బ
అమరావతి ఫిబ్రవరి 16: వైఎస్ వివేకాందరెడ్డి హత్య కేసు నిందితులకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐకి దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని సవాల్ చేస్తూ నిందితులు ఉమాశంకర్‌రెడ్డి, గంగిరెడ్డి వేసిన వ్యాజ్యాలను న్యాయస్థానం కొట్టివేసింది.…