సొంత పార్టీకి భారీ విరాళం అందించిన జనసేనాని పవన్ కల్యాణ్
పవన్ అధ్యక్షతన జనసేన విస్తృత భేటీ
ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు రూ.5 కోట్లు
అదే సమయంలో జనసేనకు కూడా రూ.5 కోట్లు
నాదెండ్ల, నాగబాబులకు చెక్ అందించిన పవన్
జనసేనాని పవన్ కల్యాణ్ అధ్యక్షతన ఇవాళ పార్టీ విస్తృతస్థాయి…