‘రంగరంగ వైభవంగా’ నుంచి ఫస్టు సింగిల్ రెడీ!
'ఉప్పెన' వంటి రొమాంటిక్ లవ్ స్టోరీతోనే హీరోగా వైష్ణవ్ తేజ్ పరిచయమయ్యాడు. ఆ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇక 'రొమాంటిక్' సినిమాతో తెలుగు తెరకి కేతిక శర్మ పరిచయమైంది. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న మరో లవ్ స్టోరీనే…