రాహుల్‌తో టీకాంగ్రెస్ నేతల భేటీ.. ముందస్తు టికెట్ల ప్రకటనపై కోమటిరెడ్డి ఫైర్
ఢిల్లీలో టీ కాంగ్ నేతలతో రాహుల్ భేటీ
పలు కీలక అంశాలపై చర్చ
ముందస్తుగా టికెట్ల ప్రకటనపై కోమటిరెడ్డి ప్రస్తావన
అలాంటిదేమీ లేదన్న మాణిక్కం ఠాగూర్
తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఆ పార్టీ ముఖ్య నేత రాహుల్…