కంటోన్మెంట్ అధికారులతో కేటీఆర్ కీలక భేటీ
గేట్ల మూసివేతపై కీలక చర్చ
జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుంటామన్న ఆర్మీ
ఇతరత్రా పెండింగ్ అంశాలపైనా చర్చ
సికింద్రాబాద్ పరిధిలో భారత సైన్యం అధీనంలోని కంటోన్మెంట్, తెలంగాణ ప్రభుత్వం మధ్య సుదీర్ఘంగా…