వివో వినియోగదారులకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: చైనా దేశానికి చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ వివో వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. వివో ఎక్స్ 60 ఫోన్ పై సరాసరి రూ.3వేలు తగ్గించింది.
తగ్గించిన ధరతో వివో ఎక్స్ 60 స్మార్ట్ ఫోన్ రూ.34,990కే మార్కెట్ లో లభ్యం…