మాస్ మహారాజా రవితేజ, రమేష్ వర్మ, సత్య నారాయణ కోనేరు ఖలాడి నుండి క్యాచ్ మీ పాట విడుదల
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న ఖిలాడీ సినిమాను సత్య నారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 11న తెలుగు మరియు హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలకు…