పైనా పటారం..లోన లోటారం
వరంగల్, ఫిబ్రవరి 4:మేడారంలో అభివృద్ధి పనులు యథావిధిగా నాసిరకంగా పూర్తవుతున్నాయి. 75కోట్లతో చేపడుతున్న వివిధ రకాల పనులు కాంట్రాక్టర్ల ఇష్టాలకు అనుగుణంగా సాగుతుండటం గమనార్హం. నాణ్యత లేకుండా తీసికట్టుగా పనులు జరుగుతున్నాయని…