ఈశ్వరా..కాలువలనే పెంచకుండా ప్రాజెక్టు నిండుతుందా.?
మంత్రి ఈశ్వర్ ను ప్రశ్నించిన మహంకాళి రాజన్న
జగిత్యాల: రోల్లవాగు ప్రాజెక్టు విస్తరణను పెంచడము మంచిదేనని నీరు వచ్చే కాలువలను విస్తరించకుండా ప్రాజెక్టు ను ఎలా నింపుతారో చెప్పాలని టిడిపి జగిత్యాల ఇంచార్జ్ మహంకాళి రాజన్న మంత్రి ఈశ్వరను…