అత్యంత నీచుడు రేవంత్ రెడ్డి.. మంత్రి కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్ ఫిబ్రవరి 16: టీ పీసీసీ చీఫ్ రేవంత్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీపై అసోం సీఎం అనైతికంగా మాట్లాడితే తమ నాయకుడు కేసీఆర్ ఖండించారు అని కేటీఆర్ పేర్కొన్నారు.
రాజనీతిజ్ఞుడిగా రాజీవ్…