తేజస్విని హాస్పిటల్ సీజ్
భువనగిరి పట్టణంలోని తేజస్విని హాస్పిటల్ ను రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం నాడు రాత్రి జిల్లా వైద్య అధికారి డాక్టర్ సాంబశివ రావు నేతృత్వంలో సీజ్ చేయడం జరిగింది. తేజస్విని హాస్పిటల్ లో ఉన్న…