మోదీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: కేటీఆర్ డిమాండ్
పెట్రో ధరల పెంపుతో ప్రజలపై రూ.26.51 లక్షల కోట్ల భారమన్న కేటీఆర్
దోపిడీ కూడా దేశం కోసం, ధర్మం కోసమేనా? అని ప్రశ్న
పీఎం పెట్రో పన్ను యోజన తెచ్చారన్న కేటీఆర్
దేశంలో పెరుగుతున్న పెట్రో ధరలపై నిరసన…